Telangana: జాతీయ రాజకీయాలపై ఫోకస్... పక్కా వ్యూహంతో కదలుతున్న CM KCR *Politics | Telugu Oneindia

2022-06-11 375

CM KCR has decided to play a key role in the national politics. In this backdrop news is making rounds that KTR will become the next CM | జాతీయ రాజకీయాలపైన గత ఆరు నెలలకు పైగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్..పక్కా వ్యూహంతో కదలుతున్నారు. అనేక చర్చలు సలహాలు సంప్రదింపులతో పక్కా లెక్కలతో నిర్ణయం ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా..తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగనున్నారు.

#CMKCR
#TRS
#Telangana
#KTR
#Politics